If it's OK with you... So is it with me!
|
| Madhukar: OK, then. But We should ask the landlord to do some minor alterations to the room so that we can have better comfort.(సరేలే. అయితే మనం ఓనర్‌ను కొన్ని చిన్న మార్పులు చేయమని అడగాలి, ఇంకాస్త సౌకర్యంగా ఉండేలా)Himakar: Then I will tell the owner today itself to make the slight changes, so that we can move in two days from now.(అయితే నేను ఓనర్‌కు ఈరోజే చేయాల్సిన మార్పుల గురించి చెబుతాను. అప్పుడు మనం రెండు రోజుల్లోనే దీంట్లోకి రావచ్చు.) | |
| | 3) Small కు మరో అర్థం: ప్రాముఖ్యం లేని. They often quarrel over small matters= వాళ్లు తరచూ చిన్న చిన్న (ప్రాముఖ్యంలేని) విషయాలపై గొడవలు పడుతుంటారు.a) Ananth:Without your permission he has made a few changes in the arrangements. (అతడు నీ అనుమతి లేకుండా ఏర్పాట్లలో కొన్ని మార్పులు చేశాడు)Sajjan: I've seen them. They are small. Let's not worry about such small matters. |
| a) Balu: Why did you get off the bus before your bus stop? (నీ బస్ స్టాప్ రాకముందే, ఆ బస్ నుంచి ఎందుకు దిగిపోయావు?)Sumanth: I could not bear even to stand in thatcramped bus. (ఆ ఇరుకు (రద్దీ ఎక్కువగా ఉన్న) బస్‌లో నిలబడటాన్ని కూడా భరించలేకపోయాను.)b) He resigned from his job because he could not work in that crampedoffice. (చాలా ఇరుగ్గా ఉండే ఆ ఆఫీస్‌లో పనిచేయలేక ఉద్యోగం వదిలేశాడతడు.) |
| | a) We are happy about the flat - small but compact - best for the two of us and suits our pocket = ఈ flat విషయంలో మేం చాలా సంతోషంగా ఉన్నాం. అది చిన్నదైనా సౌకర్యంగా ఉంది. మాలాంటి ఇద్దరికి అది ఉత్తమమైంది, మా స్థితికి తగింది.b) The lab is compact, providing the needed facilities within the limited area.(పరిమితమైన స్థలంలో అవసరమైన వసతులతో ఆ ప్రయోగశాల చాలాసౌకర్యంగా ఉంది.) సౌకర్యంగా, మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకు వెళ్లేందుకు వీలుగా ఉన్న వస్తువులను కూడా Compact అంటాం. A compact camera, a compact computer, a compact TV etc. |
| a) The Buddhists form a tiny minority of our population.(మన జనాభాలో బౌద్ధులు మరీ అల్ప సంఖ్యాకులు.)b) He left the job because he was paid a tiny amount as salary.(జీతం చాలా తక్కువగా ఉన్నందువల్ల అతడు ఉద్యోగం వదిలేశాడు.)c) The tiny fingers of the baby are very tender.(ఆ బిడ్డ చిన్నిచిన్ని వేళ్లు సున్నితంగా ఉన్నాయి) Tiny house/ tiny building - లాంటివి కూడా వాడవచ్చు.) | |
| | a) This is the right time to buy a car because the prices are low.(ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. కారు కొనేందుకు ఇదే సరైన సమయం.)b) The water levels in the dams arelow and hence the power shortage.(డ్యామ్‌లలో నీటి మట్టం ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటంతో విద్యుత్ కొరత ఏర్పడింది.)Low wages/ salaries/ pay అని కూడా అంటాం. |
| a) They are some changes, but they areminor - need not worry = కొన్ని మార్పులున్నాయి, కానీ అవి అంత ప్రాముఖ్యం లేనివి/చిన్న చిన్నవి - మనం ఆందోళన పడాల్సిన అవసరం లేనివి.b) She fell off the stairs, but she suffered onlyminor injuries = ఆమె మెట్ల మీద నుంచి పడిపోయింది, కానీ చిన్న చిన్న గాయాలే అయ్యాయి.c) The movie is good except for a few minor defects = కొన్ని చిన్న చిన్న పొరపాట్లను మినహాయిస్తే, ఆ సినిమా బాగుంది. |
| | b) The police do not have theslightest idea of the planters of the bomb.(ఆ బాంబ్ అక్కడెవరు పెట్టారనే విషయంలో పోలీసులకు కొంచెం కూడా బోధపడటంలేదు.)c) His knowledge of the subject isslight.(అతడికి ఆ విషయం గురించి తెలిసింది తక్కువ. ఇదే అర్థంతో little అని కూడా వాడతాం. అయితే little వాడటంలో చాలా జాగ్రత్త అవసరం. Little అంటే దాదాపుగా ఏమీలేదనే అర్థం.)He has little respect for elders.(పెద్దలపట్ల అతడికి గౌరవం దాదాపుగాలేదు.) |
| b) The substance is so poisonous that even minute dose of it can kill a person.(అతి తక్కువ మోతాదులో కూడా ఆ పదార్థం మనిషిని చంపగలదు (అది అంత విషపూరితమైంది))c) He is a great director because he pays attention even to minute detail.(అతి చిన్న విషయంలోనూ ఎంతో శ్రద్ధ చూపిస్తాడు కాబట్టి అతడు అంత గొప్ప దర్శకుడు.)d) The microscope can show even minute organs.(అతిసూక్ష్మమైన జీవులను కూడా ఆ సూక్ష్మదర్శిని చూపగలదు.) |
No comments:
Post a Comment